Revanth Reddy

మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం అంబేద్కర్ కాలనీలోని ఎమ్మార్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలభిషేకం చేయడం జరిగింది.ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితం అమరుల త్యాగాల ఫలితంగా వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ ఎస్సీ లోని 59 ఉప కులాలకు సమాన న్యాయం జరగాలని మూడు దశాబ్దాలుగా పోరాటం చేసి వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ…

Read More
Congress

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య. చిట్యాల, నేటిధాత్రి : తెలంగాణ మాదిగ జాతికి సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గజాతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. చేవెళ్ల డిక్లరేషన్ భాగంగా కోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో ప్రకటించి వెను వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారి…

Read More
Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి* SC రిజర్వేషన్ల వర్గీకరణ ను అమలు చేశాకే ఉద్యోగ ఫలితాలు విడుదల చేయాలి వర్దన్నపేట 11మార్చ్ (నేటిదాత్రి): వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం MRPS మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి…

Read More

అవినీతి ఆపరా! లంచాలు మానరా!!

`అన్నమే తింటున్నారా!  `అది కూడా మింగుతున్నారా!! `అన్నం కన్నా అదే బాగుందని లొట్టలేసుకొని ? `నోటి దాక వెళ్లే ముందు ముద్దను చూసుకొనే తింటున్నారా! `తాగేప్పుడు మంచి నీళ్లే తాగుతున్నారా? `ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని చేతికి ఇంకు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు! `లక్షలకు లక్షలు తీసుకుంటూనే దమ్ముంటే పట్టుకోండని కొందరు ఎమ్మార్వోలు సవాలు విసురుతున్నారు `వార్తలు రాసే మీడియాను అవినీతి పరులే నిందిస్తున్నారు! `లంచం తీసుకోమని మాత్రం ఎవరూ చెప్పడం లేదు `అక్రమార్జనకు మీడియా అడ్డుపడుతుందని…

Read More
CM

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి.

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి దేవరకద్ర నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూతురు వివాహం గురువారం హైదరాబాదులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.

Read More
Chief Minister Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి వెంకటేష్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ వనపర్తి:నేటిదాత్రి  రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి కి వచ్చిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ కలిశారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలకు వచ్చారు ఈ ….

Read More

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరుముల్ల ఎల్ల స్వామి గణపురం నేటి ధాత్రి:- గణపురం మండలం కేంద్రంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఆరుముల్ల ఎల్ల స్వామి వారి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తరువాత ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గ వర్గీకరణ చేయడం…

Read More
davos revanth reddy

దావోస్‌ ‘‘విజయంతో’’ పెరిగిన రేవంత్‌ ప్రతిష్ట

`రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ `హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి `రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం `ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడుపుతున్న రేవంత్‌ `రేవంత్‌ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం `తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రతిష్టను పెంచిన రేవంత్‌ అధిష్టానానికి అప్తుడు హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్‌ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ చేరుకోగానే కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్‌ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని…

Read More
revanth strong agenda

అవకాశవాదులకు నో ఛాన్స్‌

ఈ ఎన్నికల్లో గెలిస్తే రేవంత్‌ ఇక బాహుబలే! సంక్షేమ పథకాలే ఆయుధం పదేళ్లు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకే అవకాశాలు తన మార్క్‌ వ్యూహంతో ముందుకెళుతున్న రేవంత్‌ హైదరాబాద్‌,నేటిధాత్రి: రేవంత్‌ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన ముగించుకొని రెండో ఏడాదిలోకి ప్రవేశిం చింది. అయితే ఈ ఏడాది స్థానిక ఎన్నిక సంస్థల గడువు ముగిసిపోనుండటంతో వాటికి ఎన్నికలు జరపాలి. రేవంత్‌ సర్కార్‌ ఈ ఎన్నికల నిర్వహణకు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు,…

Read More
error: Content is protected !!