ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం.!

ఆయుర్వేదం మన సంప్రదాయ వైద్యం అజయ్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-   నల్లగండ్లలో ఇందూ ఆయుర్వేద క్లినిక్ ప్రారంభం ఆయుర్వేదం మన సంప్రదాయ చికిత్స, మందుల ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా అన్నారు. నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందు ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హాస్పిటల్ వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ప్రాచీన వైద్య చికిత్సలో…

Read More
R.S.I. Y. Narayana

పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన.

17వ పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ  సిరిసిల్ల టౌన్  ( నేటి దాత్రి) సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ కు చెందిన ఆర్.ఎస్.ఐ. శ్రీ వై. నారాయణ గారు 31-3-2025 రోజున 17వ బెటాలియనులో పదవి విరమణ పొందారు.1983వ బ్యాచ్ కి చెందిన ఇతను మొదట కానిస్టేబులుగా భర్తి అయ్యి 1993లో హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ARSI, 2021లో RSI గా పదోన్నతులు పొంది. 41 సంవత్సరాల 4 నెలలు…

Read More
error: Content is protected !!