
పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు… బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు… పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్…