
విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు
విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు పంపిణీ చేసిన కేంద్ర సహాయ శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే.. పుంగనూరు(నేటి ధాత్రి): భారత సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ఆధ్వర్యం లో భారత ప్రభుత్వ సంస్థ అలింకో, చే చిత్తూరు పివి కె,ఎన్, గ్రౌండ్ నందు గురువారం విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…