విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాలు
పంపిణీ చేసిన
కేంద్ర సహాయ
శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే..
పుంగనూరు(నేటి ధాత్రి):
భారత సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ఆధ్వర్యం లో భారత ప్రభుత్వ సంస్థ అలింకో,
చే చిత్తూరు
పివి కె,ఎన్,
గ్రౌండ్ నందు
గురువారం
విభిన్న ప్రతిభా వంతులు, వయో వృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ కేంద్ర సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు హాజరయ్యారు
అనంతరం
విభిన్న ప్రతిభావంతులకు కృతిమ అవయవాల
వారి చేతుల మీదుగాపంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు,
ఈ కార్యక్రమము లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ చల్లా రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.