
ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది.
ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది… ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది… కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి.. కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.! ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు.. పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం… రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్) ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం…