Swamy temple.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. జహీరాబాద్. నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ ర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలోభక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు జగదీశ్వర్ స్వామి, బుచ్చయ్య స్వామి, చిన్న వీరయ్య స్వామి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Read More
Everything is ready for the Rachanna Swami Jatara..

రాచన్న స్వామి జాతరకు సర్వం సిద్ధం..

రాచన్న స్వామి జాతరకు సర్వం సిద్ధం జహీరాబాద్:నేటి ధాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో కొనసాగుతున్న బడంపేట రాచన్న స్వామి 3 రోజుల జాతర కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి విభూతి శివ రుద్రప్ప మంగళవారం ఉదయం తెలిపారు. మార్చి 4, 5, 6 మూడు రోజుల పాటు రాచన్న స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు, ఇఓ శివరుద్రప్ప వివరించారు.

Read More
error: Content is protected !!