
చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి.
చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం,నవాబు పేట మరియు మొగుళ్ళపల్లి మండలం,బద్ధంపల్లి గ్రామాల నడుమ చలివాగు పై బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి దాదాపు 10 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామును టిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం…