private degree collegelapia cheryalu thisukovali, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి పట్టణంలోని ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇంచార్జ్‌ మంద శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్‌ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్‌కు 6నుండి 7వేల రూపాయలు ఇస్తూ అక్రమంగా అడ్మిషన్లు కొంటూ విద్యవ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు వారి ఇష్టం వచ్చిన కాలేజీలో చేరుతుంటే వారికి డబ్బుల ఆశ చూపి…

Read More
error: Content is protected !!