
సి ఎం ఆర్ ఏఫ్ చెక్కు అందచేసిన.
సి ఎం ఆర్ ఏఫ్ చెక్కు అందచేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘంవైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి నేటిధాత్రి : గోపాల్ పేట్ మండల్ జయన్న తిరుమలాపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆసుపత్రి కి అయిన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిదికి దరఖాస్తు చేసుకోగా 60,000 వేల రూపాయల విలువ గల చెక్కును రాష్ట్ర ప్రణాళిక సంఘము వైస్ చైర్మన్ చిన్నారెడ్డి బాధితురాలుకు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా కాంగ్రెస్…