prabuthava patashallallone unnatha vidya, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్య అందుతుందని తొగర్రాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి అన్నారు. బుధవారం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల అధ్యాపక బందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన వసతులు కల్పించామన్నారు. అలాగే డిజిటల్ తరగతులు…