కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం. మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు. వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్.. నేటిధాత్రి నర్సంపే;     నర్సంపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వ నిషేధిత అక్రమ అంబర్,గుట్కా, తంబాకు నిలువలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు కిరాణం దుకాణాలు, పాన్ షాపులు, వివిధ…

Read More
Police

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు.. హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం నర్సంపేట,నేటిధాత్రి:     వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు. ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది. నర్సంపేట టౌన్…

Read More
Officers raid

వ్యభిచారం గృహంపై పోలీస్,.!

వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి. పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు.. హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం నర్సంపేట,నేటిధాత్రి:   వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు.ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన…

Read More
Arrested

పేకాటరాయుళ్లపై పోలీస్ పంజా పదిమంది అరెస్ట్.

పేకాటరాయుళ్లపై పోలీస్ పంజా,.. పదిమంది అరెస్ట్ నగదు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం శాయంపేట నేటిధాత్రి:     శాయంపేట మండలం వసం తాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించగా పదిమంది పేకాట రాయులను అరెస్టు చేసినట్లు ఎస్సై జక్కుల పర మేష్ తెలిపారు.   ఈ మేరకు పోలీస్ సిబ్బంది శిబిరంపై దాడులు చేసి పదిమంది పెట్టుకున్నట్లు తెలిపారు.వారి నుండి 22 వేల రూపాయల నగదు ,7 బైకులు, 10 మొబైల్ ఫోన్లు…

Read More
Pending cases.

సమావేశమైన జిల్లా SP మహేష్.బి.గితే IPS.

జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే ఐపిఎస్ సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )     సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పోలీస్ అధికారులతో నేడు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని ,పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు.పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల…

Read More
R.S.I. Y. Narayana

పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన.

17వ పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ  సిరిసిల్ల టౌన్  ( నేటి దాత్రి) సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ కు చెందిన ఆర్.ఎస్.ఐ. శ్రీ వై. నారాయణ గారు 31-3-2025 రోజున 17వ బెటాలియనులో పదవి విరమణ పొందారు.1983వ బ్యాచ్ కి చెందిన ఇతను మొదట కానిస్టేబులుగా భర్తి అయ్యి 1993లో హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ARSI, 2021లో RSI గా పదోన్నతులు పొంది. 41 సంవత్సరాల 4 నెలలు…

Read More
Police pre-arrest

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..   రామాయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)   రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని…

Read More
Police pre-arrest

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు.

వెలుగు సిఏలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు..   రామాయంపేట మార్చి 25 నేటి ధాత్రి (మెదక్)   రామాయంపేట మండల వ్యాప్తంగా వెలుగు సిఏ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిఏలు మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేపథ్యంలో తెల్లవారుజామునుండే సీఏలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సీఏలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమని…

Read More
Missing

కేసు నమోదు చేసిన పోలీసులు.

వ్యక్తులు కనిపించడం లేదనే ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు.   జహీరాబాద్. నేటి ధాత్రి:   ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కనిపించడం లేదని కచ్చిన పిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై ఎం. కాఠినార్ యాకర్ తెలిపారు. ఇంటి నుండి వెళ్లిన భర్త తిరిగి రాలేదని, ఆచూకీ కనుక్కోవాలని మహిళ పిర్యాదు చేసిందని ఎప్ని యం. కాశీనాధ్ యాదవ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా బహీరా బాద్ పట్టణం…

Read More
Police

మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.!

అసెంబ్లీ ముట్టడిస్తారన్న ముందస్తు సమాచారంతో మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమ అరెస్టులను ఖండించిన చందుర్తి మండల మాజీ సర్పంచులు కక్ష్య సాధింపుతో తమ బిల్లులను విడుదల చేయడం లేదు: జిల్లా అధ్యక్షుడు దుమ్మ అంజయ్య చందుర్తి, నేటిధాత్రి: తెలంగాణ అసెంబ్లీ ముట్టడిస్తారన్న కారణంతో జిల్లా తాజా మాజీ సర్పంచ్లను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. చందుర్తి మండలంలోని పలువురు మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని…

Read More
child marriage

బాల్య వివాహంను అడ్డుకున్నా పోలీసులు.

బాల్య వివాహంను అడ్డుకున్నా పోలీసులు. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లో గురువారం రోజున తేదీ 6 3 2025 రోజున ఉదయం 10 గంటలకు చిట్యాల సిఐ ఆదేశాల మేరకు మండలంలోని లక్ష్మీపురం తండా గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారంతో చిట్యాల సెకండ్ ఎస్ఐ ఈశ్వరయ్య , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పెళ్లిని ఆపడం జరిగింది, మైనర్ అమ్మాయిని మరియు వారి…

Read More
police

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది.

పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ప్రజా భవన్ ముట్టడి కొరకు హైదరాబాద్ కు వెళ్తున్న 11 మంది అంగన్వాడి సిబ్బందిని రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ఏరియాలో 11 మంది అంగన్వాడీ సిబ్బంది ఓకే చోట చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా వారి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయనే ఉద్దేశంతో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు…

Read More
police

పేకాట రాయుళ్లపై పోలీసుల పంజా….11 మంది అరెస్టు.!

పేకాట రాయుళ్లపై పోలీసుల పంజా….11 మంది అరెస్టు రామకృష్ణాపూర్, నేటిధాత్రి: పేకాట రాయుళ్ల స్థావరంపై రామకృష్ణాపూర్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 11 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గల ముత్యాల ప్రదీప్ ఇంట్లో రహస్యంగా అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుండి 38.290 రూపాయల నగదు,…

Read More

పేకాట స్థావరం పై పోత్కపల్లి పోలీసుల దాడి..

ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి: పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామ శివారు హరిపురం రోడ్డు వైపు కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై పోత్కపల్లి పోలీసులు వెళ్లి రైడ్ చేసి తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఏడు వేల ఒక వంద రూపాయలు,మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు టూ వీలర్స్ మరియు పేక పత్తలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై…

Read More

13 ఫోన్ లను రికవరి చేసిన భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి నేటిధాత్రి   సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహాయంతో భూపాలపల్లి పోలీసులు పోగొట్టుకున్న 13 సెల్ ఫోను లను తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు అప్పగించామని డిఎస్పి సంపత్ రావు అన్నారు వివిధ సమయాల్లో బాధితుల సెల్ ఫోన్ లు మిస్సవ్వగా, అట్టి వివరాలు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ నెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులో వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరిచి 13 మంది ఫోన్లు రికవరీ చేసి వారికి అందించడం…

Read More

న్యాయవాది గంధం శివపై పోలీసుల దాడి పట్ల నిరసన వ్యక్తం

నర్సంపేట కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట కోర్టులో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు.వరంగల్ కోర్టు న్యాయవాది గంధం శివపై పోలీసులు అకారణంగా దాడి చెసి కొట్టారని అట్టి పోలీసులను వెంటనే విడులనుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి,కార్యదర్శి శిలువేరు కిరణ్ కుమార్,ఏజిపి కోడిదెల సంజయ్ కుమార్,సీనియర్ న్యాయవాదులు తండ సారంగపాణి,తొగరు చెన్నారెడ్డి,దొంతి సాంబయ్య,మోటురి రవి,ఠాకూర్ సునీత,అంబటి రాజ్ కుమార్,జన్ను…

Read More
error: Content is protected !!