
పేకాట స్థావరం పై పోత్కపల్లి పోలీసుల దాడి..
ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి: పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామ శివారు హరిపురం రోడ్డు వైపు కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై పోత్కపల్లి పోలీసులు వెళ్లి రైడ్ చేసి తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఏడు వేల ఒక వంద రూపాయలు,మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు టూ వీలర్స్ మరియు పేక పత్తలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై…