
పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల.!
పాల్వాయి శ్రీనివాస్ కి స్వాగతం పలికిన పరకాల ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ మంగళవారం రోజున సందర్శించారు.మార్కెట్ కి విచ్చేసిన శ్రీనివాస్ ని పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికడం జరిగింది.