pakalaku soukaryalu kalipinchali, పాఖలకు సౌకర్యాలు కల్పించాలి

పాఖలకు సౌకర్యాలు కల్పించాలి పాఖల పర్యటక కేంద్రానికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని లయన్స్‌క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో పాఖలలో ర్యాలీని నిర్వహించగా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ జిల్లా అటవీశాఖ అధికారి అక్బర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ భరత్‌రెడ్డి మాట్లాడుతూ పాఖల అభివృద్ధి కోసం, పాఖల సంపద, జీవవైవిధ్యం ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ పెట్టాలని, చెరువులోకి శిఖంలోకి…

Read More
error: Content is protected !!