Drinking water shortages due to scorching sun

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు

మండుతున్న ఎండలు తప్పని తాగునీటి కష్టాలు జహీరాబాద్ నేటి ధాత్రి: న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో త్రివమవుతున్నది రేజింతల్ మంచి నీటి కొరతతో ప్రజలు తిరిగివ ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలోని మంచి నీటి బోర్లు చెడ్డీ పోయాయి నేలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు దాంతో వేసవి ప్రారంభంలోనే రేజింతల్ లో నీటి ఎద్దడి మొదలైంది తాగునీటి కోసం బిందెలు పట్టుకొని వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాల్సిన వస్తుందని మహిళలు వాపోతున్నారు ప్రతిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి…

Read More
error: Content is protected !!