![ప్రకృతి వైపరీత్యాలవల్ల జరిగే ప్రమాదాలపై ఎన్సీసీ స్టూడెంట్స్ కు అవగాహన](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-6.16.15-PM-600x400.jpeg)
ప్రకృతి వైపరీత్యాలవల్ల జరిగే ప్రమాదాలపై ఎన్సీసీ స్టూడెంట్స్ కు అవగాహన
మొగుళ్ళపల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ మొట్లపల్లి పాఠశాలలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారిచే మొగుల్లపల్లి, మొట్లపల్లిలో. ఎన్.సి.సి. విద్యార్థులకు ,విపత్తులు,వాటి నివారణ చర్యలు అవగాహన కార్యక్రమం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి. లింగాల కుమారస్వామి, పాల్గొని మాట్లాడుతూ మానవ తప్పిదాలు లేదా ప్రకృతి,వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, సునామిలు, భూకంపాలు, వచ్చినపుడు ఏ విధంగా అప్రమత్తం కావాలో ఎన్.సి.సి విద్యార్థులుగా,మీరు ఏ విధoగా…