Natural disasters

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు.

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు ప్ర‌మాదంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించింది. నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. మాజీ మంత్రి హ‌రీష్ రావుతో స‌హా బీఆర్ఎస్ నేత‌లు రాజకీయ ప్రయోజనాలు, త‌మ ఉనికి కోస‌మే బీఆర్ఎస్ నేత‌లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభ‌వ‌న్ లో శుక్ర‌వారం మంత్రి జూప‌ల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత‌లు బాధ్య‌త‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నేత‌లు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రకృతి…

Read More

ప్రకృతి వైపరీత్యాలవల్ల జరిగే ప్రమాదాలపై ఎన్సీసీ స్టూడెంట్స్ కు అవగాహన

మొగుళ్ళపల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ మొట్లపల్లి పాఠశాలలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారిచే మొగుల్లపల్లి, మొట్లపల్లిలో. ఎన్.సి.సి. విద్యార్థులకు ,విపత్తులు,వాటి నివారణ చర్యలు అవగాహన కార్యక్రమం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి. లింగాల కుమారస్వామి, పాల్గొని మాట్లాడుతూ మానవ తప్పిదాలు లేదా ప్రకృతి,వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, సునామిలు, భూకంపాలు, వచ్చినపుడు ఏ విధంగా అప్రమత్తం కావాలో ఎన్.సి.సి విద్యార్థులుగా,మీరు ఏ విధoగా…

Read More
error: Content is protected !!