
ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రచారం చేసిన.
ఒకే దేశం ఒకే ఎన్నిక పై ప్రచారం చేసిన తంగళ్ళపల్లి మండల కన్వీనర్…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ మహిళలకు.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధి విధానాల గురించి. చెబుతూ వాటిపై ఆహ్వాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో జరిగే ఎన్నికలపై ఉపాధి హామీ కూలీలకు ఓకే దేశం ఓకే ఎన్నికల గురించి చర్చించి వారికి అవగాహన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి…