
నస్కల్ లో రెవేన్యూ సదస్సు.
— నస్కల్ లో రెవేన్యూ సదస్సు • భూ సమస్యలకు అర్జీలు చేసుకోండి • ఎమ్మార్వో శ్రీనివాస్ నిజాంపేట: నేటి ధాత్రి భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ఎమ్మార్వో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని…