నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూల్ పట్టణంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డాక్టర్ మంత్రివర్యులు దామోదర
రాజనర్సింహగారు
నాగర్ కర్నూల్ పట్టణంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి కృషితో 9 కోట్ల రూపాయల తో మంజూరైన నూతన ప్రభుత్వ కళాశాల భవనం నిర్మాణానికి మరియు 20 కోట్ల రూపాయలతో పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు గాను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో గారితో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహగారు
వీరితోపాటు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురై గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష గారు మార్కెట్ చైర్మన్ రమణారావు గారు మాజీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
