
‘‘తొందరపడకు సుందరవదన’’!
`అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. `ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుంది. `నాగబాబుకు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ! `లోకేష్ సీఎం అంటే ఎందుకు ఉలికిపడుతున్నావు? `మీడియా పై నాగబాబు జులుం సాగదు. `నాగబాబుకు నచ్చినట్లు ఏ మీడియా వార్తలు రాయదు. `కూటమిలో జనసేన ఒక నూలు పోగు మాత్రమే. `తెలుగు దేశంతో ఉంటేనే జనసేనకు బలం. `తెగదెంపులు చేసుకుంటే తెగిన గాలిపటం. `ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమని మర్చిపోవద్దు. `తెలుగు దేశం వల్లనే జనసేనకు సీట్లొచ్చాయన్నది అసలే…