
ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు.
ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పాండవుల రాంబాబు. #సంఘ అభివృద్ధి కొరకై కృషి చేస్తా. #నాపై నమ్మకంతో 5వ సారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘానికి కృతజ్ఞతలు. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల అధ్యక్షుని ఎన్నిక సోమవారం కుల దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా పోటీలో పాండవుల రాంబాబు, పప్పు మొగిలి బరిలో నిలవగా ఎన్నికల నిర్వాహకులు రావుల రవి, కేశవ…