MRPS

ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి దళిత సింహం జగ్జీవన్ రామ్-ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పరకాల నేటిధాత్రి   పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత…

Read More
MRPS

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలు…. తంగళ్ళపల్లి నీటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావానపల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాన్య వార్ కాన్సిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వై తాళికుడు కాన్సిరాం భారత దేశ రాజకీయాల్లో బహుజన రాజ్య స్థాపనకు అహర్నిశలు కృషి చేశారని బీసీలకు మండల కమిషన్ అమలు చేయుటకు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద దీక్ష ఫలితమే ఈనాటి బీసీల రిజర్వేషన్ ఆయన ఆశయం…

Read More
MRPS MSP Relay hunger strike enters 3rd day

3వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు.

3వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు గోలి సుధాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా నాయకులు ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్ మాదిగ అధ్యక్షతన రెండో రోజు కొనసాగడం జరిగింది ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు గోలి సుధాకర్ మాదిగ…

Read More
Meeting

ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం.

ఎం.ఆర్.పి.ఎస్ మండల సమన్వయ కమిటీ సమావేశం సమన్వయ కమిటీ ఇంచార్జిగా బరిగెల ఏలీయా నియామకం నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:- అయినవోలు మండల్ ఎంఆర్పిఎస్. ఎంఎస్పి అనుబంధ సంగాల అధ్యక్షులు చింత అశోక్ మాదిగ, ఇసురం బాబు అధ్యక్షతన మంగళవారం మండల కార్యవర్గం సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బొక్కల నారాయణ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొని మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారంగా వర్గీకరణలో కమిషనర్ ఇచ్చిన రిపోర్టును సరిదిద్దుకొని ఏబిసిడిలుగా విభజించి జనాభా నిష్పత్తి…

Read More
MRPS

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ముందర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ 1. గ్రూప్ .2. గ్రూప్ 3. ఫలితాలతో పాటుఅన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు ఇట్టి దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు…

Read More
MRPS

న్యాయపరమైన వర్గీకరణ జరగాలి.!

న్యాయపరమైన వర్గీకరణ జరగాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. జహీరాబాద్. నేటి ధాత్రి: న్యాయపరమైన ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాల వారందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బుచేంద్ర మాదిగ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కోహీర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ డప్పుల మహా ప్రదర్శన కార్యక్రమంలో బుచేంద్ర మాదిగ పాల్గొని మాట్లాడారు. జస్టిస్ షమీన్అక్తర్ నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

Read More
Rally

కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ.

కామారెడ్డిపల్లిలో ఎమ్మార్పిఎస్ అనుబంధ సంఘాలతో ర్యాలీ హాజరైన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ పరకాల నేటిధాత్రి మండలంలోని కామరెడ్డిపల్లి గ్రామంలో కొయ్యడ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘ నాయకులతో గ్రామంలో డప్పులలతో ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ మాట్లాడుతూఎస్సీ వర్గీకరణను ఏ,బి,సి,డి లుగా వర్గీకరించాలని కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని…

Read More
MRPS

తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు.

తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు… తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరుచౌరస్తాలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల కు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈరోజు తాడూరుచౌరస్తాలో నివాళులర్పించడం జరిగిందని తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వపరంగా ఎస్సీ వర్గీకరణఅమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరవీరులకు నివాళులర్పించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్…

Read More
error: Content is protected !!