
పత్తి రైతుల ఇబ్బందులను తొలగించండి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జైపూర్,నేటి ధాత్రి: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పత్తి రైతుల ఇబ్బందులపై స్పందించారు.అదే క్రమంలో వారు సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు జాప్యం పై బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించారు.ఈ సందర్భంగా వారు పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించాలని విజ్ఞప్తి…