ఉమ్రా యాత్రకు బయలుదేరిన మహమ్మద్ మైద్దీన్ సాబ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉమ్రా యాత్రకు బయలుదేరిన గ్రామ పెద్ద ఆలం గిరి జామియా మజీద్ మాజీ సదర్ మహమ్మద్ మైద్దీన్ సాహెబ్ ఈరోజు సాయంత్రం ఉమ్ర యాత్రకు బయలుదేరుతున్నారు ఝరాసంగం గ్రామ ప్రజలందరూ తమ గురించి గ్రామం గురించి దేవునితో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు ఎందుకంటే ముస్లింలు నమ్మే పవిత్ర స్థలము మహమ్మద్ ప్రవర్తన సంప్రదాయలలో ఒక యాత్ర ఉమ్రా కచ్చితంగా జీవితంలో ఒకసారి నైనా ముస్లిం సోదరులు కుమ్మర చేయాలి. గ్రామస్తులందరూ కలిసి పూలమాలలు నెహ్రూమాలు కప్పి యాత్రకు వేడుకలు పలికారు.