జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నందయ్య ను సన్మానించిన పాషా…

జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నందయ్య ను సన్మానించిన పాషా
మెట్ పల్లి  నేటి దాత్రి

 

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ (డిసిసి) అధ్యక్షుడు గజేంగి నందయ్య ని పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ ఖుతూబోద్ధిన్ పాషా మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. బుధవారం పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్ రావు నివాసానికి వచ్చిన నందయ్యను పాషా కలసి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

ప్రెస్ క్లబ్ సభ్యులను సన్మానించిన పాషా..

ప్రెస్ క్లబ్ సభ్యులను సన్మానించిన పాషా..
మెట్ పల్లి అక్టోబర్ 30 నేటి ధాత్రి

 

టీయూడబ్ల్యూజే(ఐజేయు) మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు, జంగం విజయ్, ఈసీ మెంబర్ పోనగాని మహేందర్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్ ల పుట్టిన రోజు, మహ్మద్ ఆఫ్రోజ్ ఇటీవల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతూబోద్ధిన్ పాషా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version