జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నందయ్య ను సన్మానించిన పాషా
మెట్ పల్లి నేటి దాత్రి
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ (డిసిసి) అధ్యక్షుడు గజేంగి నందయ్య ని పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ ఖుతూబోద్ధిన్ పాషా మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. బుధవారం పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్ రావు నివాసానికి వచ్చిన నందయ్యను పాషా కలసి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
