
పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత.
పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత -బాధితునికి మొబైల్ ఫోన్ ను అందజేసిన ఎస్పై దీకొండ రమేష్.. ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకున్నాడు సెంట్రల్ ఎక్యుప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ (సి ఈ ఐ ఆర్) ద్వారా రికవరి చేసి మొబైల్ ఫోన్ ను బాధితులకు అప్పగించిన ఎస్ ఐ దీకొండ రమేశ్ | పోత్కపల్లి పోలీస్…