
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం నేటి ధాత్రి: గణపురం మండలం లో రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై…