
మెగా జాబ్ మేళా పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో.
యువతి యువకులకు 26 మెగా జాబ్ మేళా పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో రైతు వేదికలో భూపాలపల్లి నియోజక వర్గం లోని యువతీ యువకులకు ఉన్నత స్థాయి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ,ప్రవేట్, కార్పొరేట్ వివిధ శిక్షణ సంస్థల భాగస్వామ్యం తో దీవి.26/4/2025 రోజున ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల…