
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు..
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ఆర్సీబీ క్రికెటర్‌పై యువతి ఫిర్యాదు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్‌పై ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెటర్ యశ్ దయాల్ (Yash Dayal) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ…