
గంగవరం మండలంలో రెచ్చిపోతున్న.!
*గంగవరం మండలంలో రెచ్చిపోతున్న ఇసుక అక్రమ రవాణా దారులు.. *చోద్యం చూస్తున్న అధికారులు.. గంగవరం(నేటి ధాత్రి) మార్చి 06: పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గంగవరం పంచాయతీ చిన్నూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు నడుం పల్లి సమీపంలోని అప్పిరెడ్డి చెరువులో స్మశాన వాటికను సైతం ఆక్రమించి జెసిబిలతో ఇసుకను తోడేస్తూ ట్రాక్టర్ల ద్వారా నింపి సొమ్ము చేసుకుంటున్నారు.సమీపంలోని మట్టిని సైతం ఫిల్టర్ చేసి ఇసుకను తయారుచేసి నిల్వ…