manchineru raka pattana prajala ibbandulu, మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు
మంచినీరు రాక పట్టణ ప్రజల ఇబ్బందులు గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాక అనేక ఇబ్బందులకు గురైతుండగా నర్సంపేట మునిసిపాలిటీ పాలకవర్గం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆ క్యాంపులలో జల్సాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్, ఖానాపురం ఎంపీపీ తక్కళ్ళపెల్లి రవీందర్‌రావు ఆరోపించారు. గత కొన్నిరోజులుగా నర్సంపేట పట్టణ ప్రజలకు మంచినీరు రాకపోవడంతో అందుకు సంబంధించిన మంచినీటి నల్లాల బావితోపాటు వాటర్ ఫిల్టర్ బెడ్‌లను నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ…