ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన చేసిన ఎంపీడీవో

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన ఎంపీడీవో

నిజాంపేట: నేటి ధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ను మండల ఎంపీడీవో రాజీ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఎంపీ ఓ నరసింహారెడ్డి, కార్యదర్శి మమత, ఉపసర్పంచ్ దేవరాజు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version