
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర…
జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాటు… భక్తులు ప్రశాంత వాతావరణంలో మొక్కులు తీర్చుకోవాలి… జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: డప్పు చప్పుళ్ళు, గిరిజన సంప్రదాయాల మధ్య శుక్రవారం గాంధారి మైసమ్మ జాతర ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలంగాణాతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీ, నాయక్ పోడులు,గిరిజనులు, తరలివస్తున్నారు. బొక్కల గుట్ట గాంధారి ఆలయం నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న సదర్ల భీమ…