
మండే ఎండలు….. పదిలం ప్రాణాలు.
మండే ఎండలు….. పదిలం ప్రాణాలు కొన్నేళ్లుగా భయపేడు తున్న వేసవి ఎండల తీవ్రత ఏప్రిల్ ,మే నెలలో మండే సూర్యుడి భగభగలు తెలిసిందే ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు శాయంపేట నేటిధాత్రి: ఈ సంవత్సరం ఎండలు బాగానే మండుతున్నాయి రానున్న రోజుల్లో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇలాంట ప్పుడు ఎండల్లో బయటకు వెళ్లేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఇప్పటికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు…