leaser cosmotics uchitha vaidya shibiram, లేజర్‌ కాస్మోటిక్స్‌ ఉచిత వైద్య శిబిరం

లేజర్‌ కాస్మోటిక్స్‌ ఉచిత వైద్య శిబిరం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో లేజర్‌ కాస్మోటిక్స్‌ ఉచిత వైద్యశిబిరాన్ని శుక్రవారం నర్సంపేట పట్టణంలోని భరత్‌ డెంటల్‌, లేజర్‌ ఆసుపత్రిలో నిర్వహించారు. నర్సంపేట కెఎస్‌ఆర్‌ మహిళా కళాశాలకు చెందిన ఇరవైమంది విద్యార్థినులకు పులిపిర్లు, నల్లమచ్చలపై లేజర్‌ చికిత్సను ఉచితంగా నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో చర్మ వైద్యులు డాక్టర్‌ విజయ్‌ మాట్లాడుతూ అత్యాధునిక లేజర్‌ వైద్య విధానాల వల్ల మనం కోరుకున్న ఫలితాలు…

Read More
error: Content is protected !!