
అన్ని దారులు వరంగల్ వైపే…
అన్ని దారులు వరంగల్ వైపే మాజీ మున్సిపల్ కో ఆప్షన్ ఫాతిమా హమీద్ పరకాల నేటిధాత్రి రాతెలంగాణ ష్ట్ర ప్రజల కోసంభారత రాష్ట్ర సమితి 25 వసంతాల రజతోత్సవ సభ 27 ఏప్రిల్ నాడు వరంగల్ లోని ఎల్కతుర్తి లో ఆవిర్భవించి అంగరంగ వైభవంగా జరగనుంది.దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాదిగ జనం ఈ సభకు హాజరుకానున్నారు. ఉద్యమపందాతో అధికారంలోకి వచ్చి దశాబ్దం పాటు తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని…