లాయర్ బిక్షపతి కి సన్మానం

బిఎస్.పి జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండలంలోని రాఘవ రెడ్డి పేట గ్రామం దళిత బిడ్డ గోదా బిక్షపతి లాయర్ పట్టా తీసుకున్నారు ఈ సందర్భంగా ప్రజా సంఘాలు నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా నిరుపేదలకు అండగా ఉండి న్యాయమైన సమస్యల పైన నిరంతరం పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పుల్ల మల్లయ్య ఎమ్మార్పీఎస్ టిజి రాష్ట్ర కార్యదర్శి…

Read More

న్యాయవాది గంధం శివపై పోలీసుల దాడి పట్ల నిరసన వ్యక్తం

నర్సంపేట కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట కోర్టులో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు.వరంగల్ కోర్టు న్యాయవాది గంధం శివపై పోలీసులు అకారణంగా దాడి చెసి కొట్టారని అట్టి పోలీసులను వెంటనే విడులనుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి,కార్యదర్శి శిలువేరు కిరణ్ కుమార్,ఏజిపి కోడిదెల సంజయ్ కుమార్,సీనియర్ న్యాయవాదులు తండ సారంగపాణి,తొగరు చెన్నారెడ్డి,దొంతి సాంబయ్య,మోటురి రవి,ఠాకూర్ సునీత,అంబటి రాజ్ కుమార్,జన్ను…

Read More

పరకాలలో విధులు బహిస్కరిస్తూ నిరసన న్యాయవాది పై దాడి సరికాదు 

పరకాల నేటిధాత్రి.. హనుమకొండ జిల్లా న్యాయవాది గంధం శివ పై ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది దౌర్జన్యం గా దాడి చేసి తప్పుడు కేసులు నమోదుచేసారని న్యాయవాది పై దాడిని నిరసిస్తూ పరకాల పట్టణంలోని స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరిస్తూ న్యాయస్థానం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దాడి చేయడం హెయమైన చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ.రాజమౌళి,జి. నరేష్ రెడ్డి,పి. వేణు యాదవ్,గూడెల్లి రాహుల్ విక్రమ్,రమేష్,సురేష్,పవన్, రాజేందర్,రాజశేఖర్,…

Read More
error: Content is protected !!