ktrni kalisina warangal nuthana mayor, కేటీఆర్‌ని కలిసిన వరంగల్ నూతన మేయర్
కేటీఆర్‌ని కలిసిన వరంగల్ నూతన మేయర్ నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన గుండా ప్రకాష్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్‌గా ఎంపికైన ప్రకాష్‌ని కేటిఆర్ అభినందించారు. నూతన మేయర్‌తోపాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండా ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, రాష్ట్ర సమితి మహిళా విభాగం…