
మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే.
మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే…. – జాగృతితోనే బతుకమ్మ సంబరాలకు పునర్జీవం – మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ – మంథనిలో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు మంథని :- నేటి ధాత్రి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో బాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో…