Govt

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు.

కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు అడ్డుకున్న పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కరీంనగర్, నేటిధాత్రి:     అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడినట్లేనని సిపిఐ…

Read More
BJP

బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా.

ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా   సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )   బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది. ₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000…

Read More
Educational

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..   ఇంజినీరింగ్, లా కాలేజ్ మంజూరుతో విద్యారంగం మరింత అభివృద్ధి..   విద్యా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు..   దేశంలోనే అత్యుత్తమ గుర్తింపు తెస్తున్న ముఖ్యమంత్రి   శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు   కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జ్…

Read More
Ambala Srinivas

INTUCF నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక

ఐ ఎన్ టి యు సి ఎఫ్, కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్ జమ్మికుంట :నేటిధాత్రి తెలంగాణ రాష్ట ( ఐ ఎన్ టి యు సి ఎఫ్, )అధ్యక్షులు మురారి బుద్దరం, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిర్లపెల్లి రాజు, హైదరాబాద్ కార్మిక సంఘం భవనంలో, కార్మిక సమావేశంలో కరీంనగర్ జిల్లా (ఐ ఎన్…

Read More
mlc candidate harikrishna

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!! -రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది? -అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు! -ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం -ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం -కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం -కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం -ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి -ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది! -జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే -ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల…

Read More

అన్న బెదిరింపులు..తమ్ముడి అర్థింపులు!!

`రెండు సంవత్సరాల క్రితమే విఆర్‌ఎస్‌ తీసుకున్న మహేందర్‌ రెడ్డి `రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి `అటు రియలెస్టేట్‌ వ్యాపారం.. ఇటు రాజకీయం `సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం `మొత్తానికి టిచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం `అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం `పిఆర్‌టియు అభ్యర్థి వంగా మహేందర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం `అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం `అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం `పిఆర్‌టియు యూనియన్‌…

Read More

భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి.గోపి జమ్మికుంట కరీంనగర్ జిల్లా నేటిధాత్రి :  భారీ వర్షాల దృష్యా లొతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి. గోపి అన్నారు. గురువారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హోసింగ్ బోర్డ్ కాలనీని సిపి సుబ్బారాయుడు, ఆర్డీఓ హరిసింగ్ ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బి. గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలోని హోసింగ్…

Read More
error: Content is protected !!