Kung Fu

కుంగ్ పూ,కరాటేలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్.

కుంగ్ పూ,కరాటేలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్ గుండాల ఎంపీపీస్ విద్యార్థులు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో భద్రాద్రి కొత్తగూడెం లో ఆదివారం జరిగిన కుంగ్ పూ, కరాటే పోటిల్లో గుండాల ఎంపీపిఎస్ స్కూల్ విధ్యార్థులు ఏడు గోల్డ్ మెడల్స్ సాధించారు. వారు ఎస్కె ముఖీన, గుండెబోయిన ఈషిత, ఈసం అరుణ శ్రీ,షైనిస్(స్టూడెంట్), అరేం హర్షవర్ధన్,చీమల మహివరున్, బియ్యాని మైతిలి, సిల్వర్ మెడల్స్,ఎస్కె ముదాజిర్, రాఘవి సాదించారు. ముఖ్య అతిధిగా గుండాల సర్కిల్…

Read More
Karate

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు.

కరాటే ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు జహీరాబాద్. నేటి ధాత్రి:   ఝరాసంగం మండల కేంద్రమైన ప్రభుత్వ మాడల్ స్కూల్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరాటే క్లాసులు నిర్వహిస్తున్న సిద్దు,మాస్టర్ బ్లాక్ బెల్ట్ తార్దన్. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ.కరాటే క్లాసులు ప్రభుత్వ వేతనంతోనే మూడు నెలల పాటు విద్యార్థులకు కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు కొనియాడారు. విద్యార్థులకు విద్య, క్రీడలతో పాటు కరాటే తప్పనిసరి అన్నారు. కరాటే తో ప్రయోజనాలు తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఇతరుల…

Read More

జాతీయ కరాటే పోటీల్లో బాలాజీ విద్యార్థుల పథకాల ప్రభంజనం

నర్సంపేట టౌన్, నేటి ధాత్రి: మార్షల్ ఆర్ట్స్ మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని, అంతేకాకుండా ఈ కరాటే ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకునే అద్భుతమైన కళ అని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెరుమండ్ల రాజేంద్రప్రసాద్ రెడ్డి అన్నారు. లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూలు విద్యార్థులు షోటోకాన్ జపాన్ కరాటే ఇండియాహంబు సంస్థ ఆదివారము నాడు నర్సంపేటలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని 54 పథకాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసన అభినందన కార్యక్రమంలో…

Read More
error: Content is protected !!