
జిల్లా కలెక్టర్ కు జర్నలిస్ట్ లు వినతి పత్రం ఇచ్చారు
జర్నలిస్టుపై దూర్చుగా ప్రవర్తించిన అధికారిపై చర్య తీసుకోవాలి భూపాలపల్లి నేటిధాత్రి మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న భూపాలపల్లి తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జర్నలిస్టుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వినతి పత్రం అందజేశారు. భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం,నివాసం,ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం కావడం,మీసేవ కేంద్రాల నిర్వహన సరిగా లేకపోవడంతో విద్యార్థులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓ జర్నలిస్ట్ కథనం ప్రచురించగా…