Kotagulla.

కోటగుళ్లలోని మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలి. 

కోటగుళ్లలోని మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలి.  బీజేవైఎం కళాశాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ గణపురం నేటి ధాత్రి   గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో టూరిజం వాల్ల ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే ప్రారంభించాలని బీజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైందని పనులు పూర్తయి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించడం లేదన్నారు దీంతో కోటగుళ్లకి…

Read More
Kalyana Lakshmi.

పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను.!

పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే మంజూరు చేయాలి. మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి నాగారం నేటిదాద్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా   నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన కళ్యాణ లక్ష్మి చెక్కులను వెంటనే పేద ప్రజలకు మళ్లీ అందించాల్సిందిగా కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ…

Read More
Pending bills

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. జహీరాబాద్. నేటి ధాత్రి: సర్పంచ్ పెండింగ్ బిల్లులు ఇవ్వలని అసెంబ్లీ ముట్టడి కి వెళ్లకుండా ముందస్తు గా అరెస్ట్ చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ అయిన వారు బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి జట్గొండ మారుతీ చంద్రప్ప సర్పంచ్ ల బిల్లులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం మంచింది కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము.

Read More
Dharma Samaj Party

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి

నిరుపేదలకు తయారైన ఇండ్లను వెంటనే పంచాలి డీఎస్పీ నాయకులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ తో జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి అది హర్షించదగిన విషయమే కానీ ఇంకా చాలా గ్రామాల్లో పూర్తి కాలేదు. వాటిని పూర్తి చేయాలని పూర్తి చేసినటువంటి ఇండ్లను…

Read More

చెంచు ఆదివాసి గ్రామాలకు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి.

జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు ) “నేటిధాత్రి” ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల. ప్రకాశం జిల్లా, పెద దోర్నాల మండలం, పెద్ద చామ గ్రామంలో శనివారం నాడు జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర(ఢిల్లీ బాబు) పర్యటించారు. ఈ సందర్భంగా సీతారామన్న దొర మాట్లాడుతూ ఆదివాసీ చెంచు గిరిజన గ్రామాలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు, చీకటి బతుకులు బతుకుతున్న చెంచుల నివాస ప్రాంతాలలో…

Read More

తీన్మార్ మల్లన్నను వెంటనే భర్తరఫ్ చేయాలి.

– ఐనవోలు రెడ్డి సంఘం అధ్యక్షులు చింతలపూడి హరికృష్ణారెడ్డి డిమాండ్ – రెడ్డి లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు – దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్. నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:- హన్మకొండలో గత ఆదివారం జరిగిన బిసి యుద్దభేరి సభలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన ప్రసంగంలో రెడ్డి కులస్థులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం…

Read More

దళిత మాజీ సర్పంచ్ పై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి..

దళిత మాజీ సర్పంచ్ పై దాడి చేసిన పెత్తందారులను వెంటనే అరెస్ట్ చేయాలి.. చిత్తూరు జిల్లా.. పలమనేరు(నేటి ధాత్రి)ఫిబ్రవరి 06: తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం మఠం గ్రామం వద్ద దళిత మాజీ సర్పంచ్ వెంకటయ్య దంపతులపై దాడి చేసి గాయపరిచిన పెత్తందారి సుదర్శన్ కుటుంబికులను వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి,మునిరత్నం డిమాండ్ చేశారు. అందులో భాగంగా గురువారం పలమనేరు పట్టణంలో గల మానవ…

Read More

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

అరెస్ట్ లు ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం నర్సంపేట,నేటిధాత్రి: తాజా మాజీ సర్పంచులు గ్రామాల అభివృద్ధి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సర్పంచ్ ల ఫోరం వరంగల్ జిల్లా నాయకులు తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆ బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లో సచివాలయం వద్ద శాంతియుతంఘా జరిగే నిరసన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమానికి హైదరాబాద్ మాజీ…

Read More
error: Content is protected !!