Sand Ramp

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న.!

చింతకుంట ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను ఏ నోటిస్ లు లేకుండా తొలగింపు అనేది అక్రమం, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్ కు వినతి పత్రం* నేటి ధాత్రి భద్రాచలం చర్ల మండలం మొగల్లపల్లి పంచాయతీ చింతకుంట గ్రామం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న 15 మంది యువకులను రేషన్ కార్డులేవని అక్రమంగా ఎలాంటి కారణం లేకుండా నోటిస్ లు లేకుండా వారిని విధుల్లోనుంచి తొలగించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ…

Read More
Illegal

అక్రమ రేషన్ బియ్యం దందా అరికట్టాలి.

అక్రమ రేషన్ బియ్యం దందా అరికట్టాలి. రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత చిట్యాల,నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోకొంతమంది రేషన్ డీలర్లు రేషన్ లబ్ధిదారుల నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొంటూ సొమ్ము చేసుకుంటున్నారని జూకల్ మరియు మండలంలోని రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలని మండల రెవెన్యూ వ్యవస్థను కోరుచున్నాము పై విషయాలపై మంగళవారం రోజున మండల తహసిల్దార్ కార్యాలయంలోని ఎంపీఎస్ఓ కు వినతి పత్రం అందజేయడం…

Read More
Actions have been taken on illegal constructions?

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు?

అక్రమ కట్టడాలపై చర్యలేమయ్యాయి సార్లు? నోటీసులకే పరిమితం అవుతున్న అధికారుల చర్యలు పిర్యాదులు చేసిన పట్టింపు లేదాయే. అస్తవ్యస్తంగా మున్సిపల్ పాలన? నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వంతో అక్రమ కట్టడాలు, అక్రమ భూకబ్జాలు రోజురోజుకు ఒక మాఫియాల పేట్రేకి పోతున్నది. ప్రభుత్వ భూములను, చెరువు మొత్తానికి కాల్వలను గ్రీన్ ల్యాండ్లను అక్రమదారులు కబ్జా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలను అక్రమ కట్టడాలు చేపట్టిన సంబంధిత అధికారులకు పట్టింపు…

Read More
toll gate

మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత..

స్పందించిన అధికారులు పెద్దపల్లి “నేటిధాత్రి” మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత.. టోల్‌గేట్ తొల‌గింపు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వ‌ద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించారు. “నేటిధాత్రి”పత్రికలో ఫిబ్రవరి 11 వ తారీకున వచ్చిన అధికారుల అండదండలతో కోట్లకు పడగలెత్తుతున్న దళారీలు అనే కథనంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు. మానేరు నది వ‌ద్ద‌కు చేరుకున్న మంథని సీఐ…

Read More

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతిపత్రం పరకాల నేటిధాత్రి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమగృహ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో 4,9,15,18,19, వార్డుల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయని వ్యాపార సముదాయాలు సైతం అనుమతి మేరకు కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తున్నారని పట్టణ టౌన్ ప్లానింగ్…

Read More

అక్రమ అన్యమత కట్టడాన్ని ఆపాలని గ్రామస్తుల వినతులు.

నర్సంపేట ఆర్డీఓ,ఎమ్మర్వోలకు గ్రామస్తుల పిర్యాదులు. నర్సంపేట,నేటిధాత్రి: గ్రామంలో ఓకె కులం,ఓకె మతం అనే విధంగా ఐకమత్యంతో కలిసి ఉన్న గ్రామాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నిన అన్యమత కులస్తులపై చర్యలు తీసుకోవాలని నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామస్తులు ఆరోపించారు.అన్యమత కులస్తులు ఎవ్వరూ లేకున్నా గ్రామంలో అక్రమ అన్యమత చర్చి కట్టడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు,అయ్యప్పస్వామి,ఆంజనేయస్వామి భక్తులు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి,ఎమ్మార్వో రాజేష్ లకు వేరు వేరుగా పిర్యాదులు చేస్తూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ…

Read More
error: Content is protected !!