
కవి ఆకుల శివరాజ లింగం ను సన్మానం చేసిన ఎస్పీ.
కవి ఆకుల శివరాజ లింగం ను సన్మానం చేసిన ఎస్పీ వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణ ములో జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తికి చెందిన ప్రముఖ పద్య కవి ఆకుల శివరాజలింగం రచించిన పుస్తకాలు జిల్లా ఎస్పీ శ్రీ *రావుల గిరిధర్ చదివి పరవశించి ఆనందంతో కవి నిశాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఉమామహేశ్వర భజన మండలి సభ్యులు, టి, వెంకట్ రాములు, వై,…