Temple

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల.

సంగమేశ్వర స్వామి ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు జహీరాబాద్. నేటి ధాత్రి:   ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధా, అనిల్ కుమార్ లు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఈవో శివ రుద్రప్ప హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర పాల్గొన్నారు.

Read More

ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు -సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు   -మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు -క్షమించి మమ్మల్ని రమ్మంటారా? -వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా! -రమ్మంటే పరుగెత్తుకొస్తాం -మేమక్కడ నెగలలేకపోతున్నాం… -కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం -ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు -ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు -మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు -ప్రజల ముందు చులకనయ్యాం -ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం -కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం -పార్టీ మారిన…

Read More

మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేసిన గౌరవ హైకోర్టు

ఫిబ్రవరి, 21 తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశం:-   వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-   ఒక సివిల్ తగాదా లో హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దానిని అమలు చెయ్యకుండా పిటిషనర్ల మీదనే కేసు నమోదు చేసిన విషయంలో గౌరవ హైకోర్టు మిల్స్ కాలనీ సిఐ వెంకట రత్నం మరియు ఎస్ ఐ శ్రీకాంత్ లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే ఏలుకుర్తి వాల్మీకి మరియు వారి కుటుంబ సభ్యులు తమకున్న ఫోర్ట్…

Read More
error: Content is protected !!