ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నరసింహ పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో నిరుపేదలు వైద్యం చేయించుకో.లేని పరిస్థితిలో ఉండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ అత్యవసర సమయంలో చికిత్స చేయించుకోలేని వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఇందులో గ్రామంలోని. గ్యడరావేణి. భవానికి 21.000. రూపాయలు. గ్యాడరావేణి. పరశు.రాములకు.60.000. చెక్కులను లబ్ధిదారులకు. నాయకులు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహం గౌడ్.గ్రామ శాఖ అధ్యక్షులు రెడ్డి మల్ల నరసయ్య. చేతుల మీదుగా అందివ్వడం జరిగింది. చెక్కులు రావడానికి కృషిచేసిన. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్. బీసీ సెల్ అధ్యక్షులు. కావేటిమల్లేశం. ఉప సర్పంచ్ వేల్పుల శరత్. నాయకులు జనార్దన్ రెడ్డి. లింగారెడ్డి. ధ్యాగాఎల్లయ్య. సోమిరెడ్డి శ్రీనివాస్. చిట్యాల శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version